#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని పాలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి వీరభద్ర గౌడ్ పేర్కొన్నారు. 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దేవనకొండ మండలం పి.కోటకొండ గ్రామంలో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ ఏడాది పాలన విజయాలను ప్రజలకు వివరించారు. అనంతరం కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Views: 0
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
11 Jul 2025 14:28:33
ఉప్పల్, జూలై 11, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఎమ్మార్పీఎస్ సంస్థను స్థాపించి సామాజిక న్యాయం కోసం,అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సుదీర్ఘ కాలంగా అలుపెరగని పోరాటం చేస్తున్న...
Comment List