గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మహా అన్నప్రసాద కార్యక్రమం
On
మహబూబాబాద్ జిల్లా:-
తొర్రూరు పట్టణం:-
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని చింతలపల్లి రోడ్డు శ్రీ పెద్దమ్మ తల్లి సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఘనంగా మహా అన్నప్రసాద కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు కార్య నిర్వహణ సభ్యులు మరియు సంఘ సభ్యులు మాట్లాడుతూ.... సంఘము సమక్షంలో ప్రతి సంవత్సరం సంఘ సభ్యుల మరియు కొంతమంది దాతల సహకారంతో 15 సంవత్సరాలుగా మహా అన్నప్రసాద కార్యక్రమం విజయవంతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆ గణనాధుని ఆశీస్సులు ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నామని సంఘ సభ్యులు తెలిపారు.
Views: 46
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
01 Sep 2025 20:17:23
ఈ నెల మూడవ తేదీన చంద్రుగొండ మండలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు వారు ట్రాఫిక్...
Comment List