కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక

On
కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక

ఖమ్మం నవంబర్ 17 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) సీనియర్ జర్నలిస్ట్,టిజెఎఫ్ జర్నలిస్టు యూనియన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ,అరుణ దంపతుల ప్రథమ పుత్రుడు అన్వేషణ తో విధిత ల వివాహ వేడుక అంగరంగ వైభవంగా శనివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.కాగా అన్వేషణ,విధిత ల రిసెప్షన్ వేడుక ఖమ్మంలోని ఎస్సార్ గార్డెన్స్ లో సోమవారం రాత్రి అట్టహాసంగా జరిగింది.కనుల పండుగ జరిగిన ఈ వేడుకకు ఖమ్మం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్,ఎమ్మెల్సీ తాత మధుసూదన్,మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య,మాజీ ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ,కొండ బాల కోటేశ్వరరావు,వార్త రీజినల్ మేనేజర్ జెవి రత్నం దంపతులు,స్తంభాద్రి బ్యాంకు చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి,ప్రముఖ విద్యావేత్త పారుపల్లి ఉషా కిరణ్,రవి మారుత్,మాస్ లైన్ రాష్ట్ర నేత పోటు రంగారావు,గ్రానైట్ అసోసియేషన్ నాయకులు పార నాగేశ్వరరావు,ఆకుల గాంధీ,మాజీ సోడా చైర్మన్ బి. విజయ్ కుమార్, జర్నలిస్టులు,వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలు,నగర ప్రముఖులు, ఆత్మీయులు,అతిరథమహారధులు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Views: 7
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక
ఖమ్మం నవంబర్ 17 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) సీనియర్ జర్నలిస్ట్,టిజెఎఫ్ జర్నలిస్టు యూనియన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ,అరుణ దంపతుల ప్రథమ పుత్రుడు అన్వేషణ...
రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం
సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...