ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ మంథని శివ యాదవ్. 

అస్మాతపూర్‌లో ఉచిత హెల్త్ చెక్‌అప్ క్యాంపు..

On
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ మంథని శివ యాదవ్. 

అస్మాతపూర్‌లో ఉచిత హెల్త్ చెక్‌అప్ క్యాంపు..

IMG-20260123-WA1840
ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న సర్పంచ్ మంథని శివా యాదవ్..

ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ మంథని శివ యాదవ్. 

రంగారెడ్డి జిల్లా, మంచాల, జనవరి 23, న్యూస్ ఇండియా ప్రతినిధి: గ్రామస్తులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని అస్మాతపూర్ గ్రామ సర్పంచ్ మంథని శివ యాదవ్ పేర్కొన్నారు. సర్పంచ్, గురునానక్ హోమియోపతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మంథని శివ యాదవ్ మాట్లాడుతూ.. గ్రామస్తులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు ఆనంద్, ప్రసాద్‌, గ్రామ పెద్దలు పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు.

Views: 3

About The Author

Post Comment

Comment List

Latest News