ఆర్టీసీలో సమ్మె సైరన్
రాష్ట్రవ్యాప్తంగా అరాకొరగా నడుస్తున్న బస్సులు
On
ప్రభుత్వంతో చర్చలు విఫలం
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) ఏప్రిల్ 22 : ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది, మంగళవారం ఐఏఎస్ అధికారులతో జరిగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో, బుధవారం అన్ని ఆర్టీసీ డిపోలలో బస్సులు స్తంభించాయి. ఆర్టీసీ అధికారులు పోలీస్ బందోబస్తు మధ్య బస్సులు అరకొరగా నడిపిస్తున్నరు. పలు డిమాండ్లతో చర్చ జరిపిన ప్రభుత్వం నాలుగు వారాలు గడువు అడగటం పై సమ్మెకు దారి తీసింది. ఈ సమ్మె ఎన్నిరోజులు కొనసాగుతుందో వేచి చూడాలి.
Views: 14
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
06 Jun 2026 15:11:19
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఫైర్..
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రంగారెడ్డి జిల్లా...

Comment List