ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవం

On


జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునుతుల గ్రామంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అయినటువంటి మురారిశెట్టి ఉమా అంజయ్య గార్ల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది,

Views: 19
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవం ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవం
జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునుతుల గ్రామంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అయినటువంటి మురారిశెట్టి ఉమా అంజయ్య...
“గోల్డ్ తగ్గించండి”.. మోదీ విజ్ఞప్తి వెనుక దేశాన్ని కుదిపే ఎకనామిక్ టెన్షన్!
కాంగ్రెస్ నాయకులు పావని-వెంకన్న ఇంటికి ఎమ్మెల్యే రామచంద్రనాయక్
సెండ్ యువర్ ప్రొఫైల్… “మాచన”కు యు.ఎన్.ఓ సూచన..
పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా
పది ఫలితాలలో త్రివేణి ప్రభంజనం