తెలుగు మాండలికాలు (పార్ట్ 2-10)
గునపం =గడ్డపార, గడారు,గడ్డపలుగు గాబు = కలుపు. కాడిమాను =పూజు, పూదు, కాండి, కాణి, కాడి,కాడిమాను. నాగలి = నాగేలి ,మడక, నాగలి ఏటికర్ర =ఏటికోల, ఏడికర్ర , నొగ , నగ గాను =గాలు , గారె, గిర్ర, పయ్యె, చక్రం ,ఉండ మేడి =మేడితోక , పాలె, మేడి మదుం =తూము మోట =మోట, కపిల నారు =నారు ,తుకం (వరినారు,మిరపనారు ….మొదలైనవి)
గునపం =గడ్డపార, గడారు,గడ్డపలుగు
గాబు = కలుపు.
కాడిమాను =పూజు, పూదు, కాండి, కాణి, కాడి,కాడిమాను.
నాగలి = నాగేలి ,మడక, నాగలి
ఏటికర్ర =ఏటికోల, ఏడికర్ర , నొగ , నగ
గాను =గాలు , గారె, గిర్ర, పయ్యె, చక్రం ,ఉండ
మేడి =మేడితోక , పాలె, మేడి
మదుం =తూము
మోట =మోట, కపిల
నారు =నారు ,తుకం (వరినారు,మిరపనారు ….మొదలైనవి)
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List