అందుకే కేటీఆర్ గట్స్ ఉన్నోడు
ఆ ధైర్యం ఎవరికి ఉంది?
On
మనిషంటే అలా ఉండాలి..!
దేశ చరిత్రలోనే మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదంతో మోదీ ప్రభుత్వం సరికొత్త శకాన్ని లిఖించింది.
అన్ని పార్టీలు మహిళా బిల్లును స్వాగతిస్తున్నాయి. అయితే ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
చాలా మంది మహిళలు రావాల్సి ఉందన్నారు. బిల్లు అమలైతే తన సీటు త్యాగం చేయడానికి సైతం సిద్ధమన్నారు.
Views: 11
Tags:
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
30 Aug 2025 18:16:29
అధిక సంఖ్యలో పాల్గొన్న గ్రామ ప్రజలు
Comment List