ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా...*
On
*✨ ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా...*
⦿ తేదీ *25-09-2023* సోమవారం రోజున తొర్రూరు పట్టణ కేంద్రంలోని *రామ ఉపేందర్ గార్డెన్స్* లో *ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్* ఆధ్వర్యంలో *మెగా జాబ్ మేళా* నిర్వహించబడును....
👉 ఈ జాబ్ మేళాలో దాదాపు 80కి పైగా MNC కంపెనీలు పాల్గొననున్నాయి. కావున ఆసక్తి గల నిరుద్యోగ యువతీ యువకులు..
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
పదో తరగతి, ఆపైన ఉత్తీర్ణత సాధించిన వారందరూ 'అర్హులే....
Views: 8
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
18 Aug 2026 10:42:27
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా, భూమి చైర్మన్ ఎండీ రకమ్ సింగ్ రాణా, సినీ నటుడు హరీష్‌కుమార్ ప్రత్యేక అతిథులుగా, ఎంజీవన్ భూమి చైర్మన్, ఎండీ కొత్త...

Comment List