బిగ్ బ్రేకింగ్..జమిలి ఎన్నికలపై కేంద్రం సంచలన ప్రకటన
తెలంగాణ, ఆంధ్ర లో ఎన్నికల పరిస్థితి ఏంటి?
On
దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలపై భారీ చర్చ జరుుగుతున్న వేళ కేంద్ర లా కమిషన్ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికిప్పుడు దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని తేల్చి చెప్పింది. ప్రతిసారి లాగే ఈ ఏడాది కూడా ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పరిస్థితిపై ఒక క్లారిటీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో డిసెంబర్ లో, ఆ:ధ్రలో ఏప్రిల్ నెలలో జరిగే అవకాశం ఉంది.
Views: 253
Tags:
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
07 Feb 2025 14:40:49
మైనర్ బాలికపై ప్రిన్సిపల్ దినవన్ రావు లైంగికదాడి: ఎస్ఎఫ్ఐ ఆందోళన..
పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట...
పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట......
Comment List