గణపతి నిమర్జనం ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పైళ్ళ
వలిగొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఛాలెంజ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిమజ్జోత్సవంలో మంగళవారం రాత్రి భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి పాల్గొన్నారు అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వినాయకుని వద్ద ఏర్పాటుచేసిన లడ్డు వేలం వేసి దక్కించుకున్న పాశం మహిపాల్ రెడ్డికి ఎమ్మెల్యే లడ్డును అందజేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పైల్ల రాజ వర్ధన్ రెడ్డి ఎంపీపీ నూతి రమేష్ నాయకులు కొమురెల్లి సంజీవరెడ్డి శివశాంత్ రెడ్డి ఎమ్మె లింగస్వామి సీనియర్ జర్నలిస్టు పనుమటి దామోదర్ రెడ్డి బత్తిని పాండు చాలెంజ్ యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List