రామన్న ఎక్కడ ఉంటే మేము అక్కడే..

సీనియర్ నాయకులు పారంధ స్వామి..

On
రామన్న ఎక్కడ ఉంటే మేము అక్కడే..

రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, సతీమణి ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, లక్ష్మీ ప్రసన్న గౌడ్ దంపతులకు పారంధ స్వామి

IMG_20231013_175405
పార్టీలోకి ఆహ్వానిస్తున్న ముద్దాగౌని రామ్మోహన్ గౌడ్, ముద్దగౌని లక్ష్మీప్రసన్నా రామ్మోహన్ గౌడ్

శాలువాతో సన్మానించడం జరిగింది. సాహెబ్ నగర్ విలేజ్ లోని పారంద స్వామి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో శ్రీధర్ గౌడ్, కార్తీక్ గౌడ్, పారంద బాలకృష్ణ, రాజు ముదిరాజ్, సరస్వతి, రేవతి, పద్మక్క, శ్రీవాణి పార్టీలో చేరారు. అనంతరం పారంద స్వామి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రామ్మోహన్ గౌడ్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని దీమా వ్యక్తం చేశారు.

Views: 123

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌... తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా, భూమి చైర్మన్‌ ఎండీ రకమ్‌ సింగ్‌ రాణా, సినీ నటుడు హరీష్‌కుమార్‌ ప్రత్యేక అతిథులుగా, ఎంజీవన్‌ భూమి చైర్మన్‌, ఎండీ కొత్త...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..
మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి