X (ట్వీట్టర్)లో ఉచితంగా చదువుకోండి, రాయాలంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సిందే

పోస్టులను లైక్, కామెంట్, షేర్‌ చేయాలన్న రూసుము తప్పదు

By Teja
On
X (ట్వీట్టర్)లో ఉచితంగా చదువుకోండి, రాయాలంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సిందే

ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక ఎలాన్‌ మస్క్‌ కీలక మార్పులు చేస్తూ వస్తున్నారు. ట్విట్టర్‌ లోగో, పేరు కూడా మార్చేసిన మస్క్‌ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్‌ (X)లో ఏదైనా పోస్టును లైక్, కామెంట్‌, షేర్ చేయాలన్నా.. కనీస ఛార్జీలు చెల్సించాల్సిన ఉంటుందని ప్రకటన చేశారు. ట్వీట్‌లను ఉచితంగానే చదువుకోవచ్చని స్పష్టం చేశారు.

ట్విట్టర్‌ను వినియోగించాలంటే (Twitter or X Annual Fee Program) కనీస ఛార్జీలు వసూలు చేసే ఆలోచన ఉందని, గతంలో ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో జరిగిన సంభాషణ సందర్భంగా ఎలాన్ మస్క్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ట్విట్టర్‌ (X) సీఈవో లిండా కూడా దీనిపై స్పష్టత ఇచ్చారు.

elon_musk_and_the_new_logo_x-sixteen_nine

Views: 14

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్ గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్
ఖమ్మం మార్చి 17 ఖమ్మం న్యూస్ ప్రతినిధి రఘునాధపాలెం మండలం మంగ్యతండా గ్రామానికి చెందిన మాలోత్ భార్గవి గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. గతంలో...
అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తున్న పంగిడి గ్రామం
వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం
కొత్తగూడెం  హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సులు 
మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో అమ్మ పేరు మీద ఒక మొక్క
టెన్త్ విద్యార్థి ఆత్మహత్య 
సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్