దామర్ గిద్ద లో బిఆర్ఎస్ బిగ్ షాక్

మాజీ ఎంపీ సురేష్ షేట్కార్ ఆధ్వర్యంలో

On
దామర్ గిద్ద లో బిఆర్ఎస్ బిగ్ షాక్

కాంగ్రెస్ పార్టీ లో భారీ చేరికలు

సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ నియోజికవర్గం నాగల్గిద్దా మండల పరిధిలోని దామర్ గిద్ద గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు బుధువారం రోజు

IMG-20231025-WA0007
కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లో ఆహ్వానిస్తున్న మాజీ ఎంపీ సురేష్ షేట్కార్

కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు చేరిన వారిలో లాలాప్ప, చంద్రకాంత్, ప్రభు, శాము అళ్లే, గార్లు ఎంపీటీసీ పండరి నాథ్ గారి ఆధ్వర్యంలో పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ సురేష్ షేట్కార్, నగేష్ షేట్కార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమం లో నాగల్గిద్దా మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాణిక్ రావు పటేల్, గణపతి రావు పటేల్, హన్మంత్ రావు పటేల్, బస్వారాజ్, ఖాజా మియా మండల్ మైనారిటీ సెల్ అధ్యక్షులు, పండరి, ఇతరులు పాల్గొన్నారు

Views: 179

About The Author

Post Comment

Comment List

Latest News