నకిరేకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు
రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్య యాదవ్, MLA చిరుమర్తి లింగయ్య గార్ల సమక్షంలో చేరికలు
On
100 మంది దాకా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి BRS కండువా కప్పుకున్నారు
న్యూస్ ఇండియా తెలుగు,అక్టోబర్ 25 (నల్గొండ జిల్లా స్టాపర్ ) :కేతపల్లి మండలం చికటిగుడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నుండి 100 మంది రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గార్ల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.పార్టీలో చేరిన వారిలో మండల యూత్ కాంగ్రెస్ నాయకులు బుద్దే గణేష్, మాజీ వార్డు మెంబర్ కోట సైదయ్య, ఏగ్గేడి సత్యనారయణ, యగ్గిడి వినోద, బుద్దే సురేష్, బుద్దే మధు, నవీన్, ఏనాసు రాకేష్, బర్రి సాయి, కోట రాఘవేందర్, ఆలుదాసు సైదులు, సాదే నవీన్, కోట నవీన్, వెంబటి బక్కయ్య, వడ్డే సతీష్, కోట పూర్ణ చందర్ రావు, సల్లోజు జానకమ్మ, గున్న స్వాతి, కోట పద్మ తదితరులు ఉన్నారు.
Views: 16
About The Author
Related Posts
Post Comment
Latest News
13 Jul 2025 06:14:58
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
Comment List