భర్తను చంపిన భార్య

అక్రమ సంబంధం ఏ కారణం

On
భర్తను చంపిన భార్య

కేసును చేదించిన గూడూరు పోలీసులు:సీఐ, ఎస్సై,

గత వారం రోజుల క్రితం కరెంట్ షాక్ తో దుబ్బగూడెం గ్రామస్తి అజ్మీర రవి కరెంట్ షాక్ తో మృతి చెందిన సంఘటన అందరికీ తెలిసిందే ఆయన భార్య నా భర్త మృతి పై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన రవి భార్యే భర్తను కరెంట్ షాక్ పెట్టి చంపించిందని గూడూరు పోలీసులు  సిఐ ఫనిధర్, ఎస్సై రాణా ప్రతాప్ కేసును చేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 7 సంవత్సరాల క్రితం తన వరుసకు మరిది అయినటువంటి అజ్మీర శివ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని భర్త అడ్డుగా ఉన్నాడని పథకం ప్రకారం తో అజ్మీర రవి బావి దగ్గర ప్రియుడు శివ కరెంట్ షాక్ పెట్టి చుట్టూ తీగలు అల్లి రవి భార్య అనుకున్న ప్రకారం బావి దగ్గరికి వెళ్లి పొలానికి నీళ్లు పెట్టమని పంపడంతో రవి నీళ్లు పెట్టడానికి వెళ్లిన తరుణంలో కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడని కేసును చేదించి ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు, కోర్టుకు అప్పచెప్పమని  పోలీసులు తెలిపారు. ఎస్సై వంశీధర్, కానిస్టేబుల్ ఐలయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

IMG-20231031-WA0642
కేసును చేదించిన గూడూరు పోలీసులు
Views: 88

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News