హెచ్ ఆర్ సి సి ఐ కమిటీ సమావేశం

On
హెచ్ ఆర్ సి సి ఐ కమిటీ సమావేశం

ఖమ్మం జిల్లా చైర్మన్ పదవి నుంచి రోడ్డు శివయ్య ని తొలగింపు పై చర్చ

ఖమ్మం హెచ్ ఆర్ సి సి ఐ ఆఫీసులో విస్తృత సమావేశంలో ఖమ్మం జిల్లా చైర్మన్ రోడ్డు శివయ్య ని తొలగించిన విషయం గురించి చర్చించుకోవడం జరిగింది అలాగే ముందు జరగబోయే కమిటీ సమావేశాల గురించి 5 తారీకు లేదా 6 తారీకు మన రాష్ట్ర చైర్మన్ శ్రీనివాసరావు, సెక్రటరీ సంజీవ ఖమ్మం ఆఫీసులో సమావేశం కొరకు ఏ విధంగా చేయాలనే విషయాన్ని బట్టి మాట్లాడుకోవడం జరిగింది. ఏ విషయమైనా ఏ నిర్ణయమైనా రాష్ట్ర చైర్మన్  శ్రీనివాసరావు గారు నిర్ణయం బట్టి కమిటీ ఎలా చేయాలి లేదా ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలని దాన్ని బట్టి కమిటీ చక్కబెట్టి వారి ఉద్దేశాలను అనుసరించి అందరూ కలిసి కట్టుగా ఎలా పనిచేయాలని కోసం మాట్లాడుకోవడం జరిగింది. ఈ సమావేశంలో  సెక్రెటరీ పుచ్చకాయల దేవేందర్ ఉపాధ్యక్షుడు స్వామి, ఆర్గనైన్ సెక్రెటరీ చింతల రవి, కొప్పుల రామకృష్ణ వరప్రసాద్, టౌన్ సెక్రెటరీ గణేష్, మీడియా వింగ్ గుర్రం మనోజ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు

Views: 59
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మం ఏప్రిల్ 12 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: రాష్ట్రంలో ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో ఖమ్మం వెలాసిటీ జూనియర్ కళాశాలలో విజయకేతనం ఎగరవేసింది. కళాశాల విద్యార్థిని విద్యార్థులు స్టేట్...
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..
ఫీజు రీయింబర్స్మెంట్ పై హై కోర్టు వ్యాఖ్యలు బాధాకరం