బచ్చుపల్లి గంగాధర్ రావుతో భేటీ అయిన చందుపట్ల గ్రామస్తులు
వేముల వీరేశం భారీ మెజార్టీతో గెలవాలని సూచించిన బచ్చుపల్లి గంగాధర్ రావు
On
న్యూస్ ఇండియా తెలుగు, నవంబర్ 5( నల్లగొండ జిల్లా ప్రతినిధి): బచ్చుపల్లి గంగాధర్ రావు గారితో బేటిఅయిన చందుపట్లకు గ్రామానికి చెందిన వడ్డేరకాలని వాసులు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం కి తమపూర్తి మద్దతు వుంటుందని,విరేశం అన్నను భారీమేజారిటీతో గెలిపించు కుంటామని వడ్డెర కాలని వాసులు బి జి ఆర్ తెలియజేశారు.అనంతరం (బి జి ఆర్ ) బచ్చుపల్లి గంగాధర్ రావు మాట్లాడుతు. ఎవ్వరు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా విరేశంఅన్న గెలుపుకు కలిసికట్టుగా పనిచేయాలని వీరేశం అన్నని భారీ మెజార్టీతో గెలిపించాలని రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని సూచించారు.
Views: 37
About The Author
Related Posts
Post Comment
Latest News
జిల్లా వైద్యాధికారి ని వెంటనే సస్పెండ్ చేయాలి....
22 Jan 2025 14:14:15
సరూర్ నగర్,డాక్టర్స్ కాలనీలో ఉన్న అలకానంద మల్టీస్పెషల్ హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగిన ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (AIYF) సభ్యులు. ..
Comment List