బచ్చుపల్లి గంగాధర్ రావుతో భేటీ అయిన చందుపట్ల గ్రామస్తులు

వేముల వీరేశం భారీ మెజార్టీతో గెలవాలని సూచించిన బచ్చుపల్లి గంగాధర్ రావు

On
బచ్చుపల్లి  గంగాధర్ రావుతో భేటీ అయిన చందుపట్ల గ్రామస్తులు

న్యూస్ ఇండియా తెలుగు, నవంబర్ 5( నల్లగొండ జిల్లా ప్రతినిధి): బచ్చుపల్లి గంగాధర్ రావు గారితో బేటిఅయిన చందుపట్లకు గ్రామానికి చెందిన వడ్డేరకాలని వాసులు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం కి తమపూర్తి మద్దతు వుంటుందని,విరేశం అన్నను భారీమేజారిటీతో గెలిపించు కుంటామని వడ్డెర కాలని వాసులు బి జి ఆర్ తెలియజేశారు.అనంతరం (బి జి ఆర్ ) బచ్చుపల్లి  గంగాధర్ రావు  మాట్లాడుతు. ఎవ్వరు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా విరేశంఅన్న గెలుపుకు కలిసికట్టుగా పనిచేయాలని వీరేశం అన్నని భారీ మెజార్టీతో గెలిపించాలని రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని సూచించారు.

 

Views: 37

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.