భద్రాద్రి కొత్తగూడెం బిజెపి జిల్లా నూతన అధ్యక్షుడిగా కె. వి రంగా కిరణ్ నియామకం
భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో నవంబర్ 8:
On
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిజెపి అధ్యక్షుడిగా కె. వి రంగా కిరణ్ ను నియమిస్తున్నట్లు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుజి. కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిజెపి అధ్యక్షుడిగా కె. వి రంగా కిరణ్ ను నియమిస్తున్నట్లు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుజి. కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బిజెపి పార్టీలో క్రమశిక్షణతో సిద్ధాంతాలకు అనుగుణంగా నిస్వార్ధంగా పనిచేస్తానన్నారు, కిషన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తలు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు
Views: 13
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
01 May 2026 20:53:54
ఖమ్మం మే 1 ఖమ్మం న్యూస్ ప్రతినిధి:
ప్రస్తుతం ఉన్న కాలంలో వైద్యం అంటే ప్రజలు అడలెత్తిపోతున్నారు.వైద్యం పేరుతో కార్పోరేట్ వ్యవస్థ పేద ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.ఖమ్మం నగరంలో...

Comment List