కూకట్ పల్లి బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి బి సంజీవరావు జోరు ప్రచరం

కూకట్ పల్లి బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి బి సంజీవరావు జోరు ప్రచరం

హైదరాబాదులోని కూకట్ పల్లి నియోజకవర్గం నుండి బి సంజీవరావు బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు గతంలో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గం లో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో కొన్ని వేల ఓట్లు సంపాదించుకునీ ఓటమిపాలయ్యారు ఈ సంవత్సరంలో 2023 సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాదులోని కూకట్ పల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఆదివారం ఫతే నగర్  డివిజన్లోని అన్ని కాలనీలలో ఇంటికి ప్రచారం చేసి డిఎస్పి అభ్యర్థి ఏనుగు గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు నేను గెలిచిన తర్వాత మీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఆయన అన్నారు ఈ  ఎన్నికలలో మేమే విజయం సాధిస్తామని అన్నారు ప్రతి ఒక్కరు మాకు సహకరించి బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి బి సంజీవరావు అన్నారు

Views: 41

Related Posts

Post Comment

Comment List

Latest News

కాంగ్రెస్ నాయకులు పావని-వెంకన్న ఇంటికి ఎమ్మెల్యే రామచంద్రనాయక్ కాంగ్రెస్ నాయకులు పావని-వెంకన్న ఇంటికి ఎమ్మెల్యే రామచంద్రనాయక్
డోర్నకల్ మే 10 డోర్నకల్ న్యూస్ డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు జక్కుల పావని- వెంకన్న కుమార్తె ప్రియాంక-మహేష్ వివాహం గత కొన్ని రోజుల...
సెండ్ యువర్ ప్రొఫైల్… “మాచన”కు యు.ఎన్.ఓ సూచన..
పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా
పది ఫలితాలలో త్రివేణి ప్రభంజనం
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ