మల్ రెడ్డి రంగారెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాo..

మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్

On
మల్ రెడ్డి రంగారెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాo..

మల్ రెడ్డి రంగారెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాo..

IMG-20231114-WA0104
గడపగడపకు ప్రచారం నిర్వహిస్తున్న కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్

మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్

అబ్దుల్లాపూర్మెట్, నవంబర్ 14 (న్యూస్ ఇండియా తెలుగు): తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డులోని లక్ష్మి గార్డెన్ కాలనీలో తుర్కయంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, స్థానిక కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుండా శ్రీశైలం, భాస్కర్ రావు, గుడ్ల అర్జున్, శ్యామల, వాణి, శివ, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Views: 54

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.