ఇంటింటికి బిఆర్ఎస్ ప్రచారం

పాల్గొన్న చదరగూడ సర్పంచ్

By Venkat
On
ఇంటింటికి బిఆర్ఎస్ ప్రచారం

బైరు రమాదేవి రాములు గౌడ్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం చౌIMG-20231115-WA0949దరిగూడ గ్రామపంచాయతీ పరిధి   విజయ్ పూరి కాలనీ లో సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి  చామకూర మల్లారెడ్డి కి  ఓటేయాలని గడపగడపకు తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  ఉప సర్పంచ్ మహేందర్ గౌడ్, ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, బైరు లక్ష్మణ్ గౌడ్, వార్డు సభ్యులు కె శంకర్ గౌడ్, వార్డు సభ్యులు మంద స్వామి దాస్, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు లింగం యాదవ్,  కార్యదర్శి వెంకటేష్ (జేమ్స్),

కమిటీ సభ్యులు, మండల మహిళలు శాఖ  మండల అధ్యక్షురాలు మంగమ్మ ముదిరాజ్ ,నాయకులు సందీప్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి మహిళలు పార్టీ కార్యకర్తలు యువకులు తదితరులు తదితరులు పాల్గొన్నారు.   నాయకులు  ప్రభాకర్,ప్రమోద్, మేడ్చల్ జిల్లా సోషల్ మీడియా కో ఆర్డినేటర్,మాజీ వార్డ్ మెంబర్ యధమని మహిళలు రాజ్యలక్ష్మి సువర్ణ ,ప్రశాంతి,మాధవి, అమృత , తదితరులు పాల్గొన్నారు.

Views: 800
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News