హేమచంద్రపురంలో జలగం ఎన్నికల ప్రచారం

ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలు, గ్రామస్తులు

On

సింహం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.

భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో కోలకాని నరేష్ )నవంబర్ 15 : లక్ష్మీదేవి పల్లి మండలం హేమచంద్రపురంలో  ఆల్  ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కొత్తగూడెం  ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేస్తున్న జలగం వెంకట్రావు బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో చేసిన అభివృద్ధిని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న సమస్యలను  అడిగి తెలుసుకున్నారు. సింహం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు,గ్రామస్తులు పాల్గొన్నారు.

Views: 100
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News