చిలిపచేడ్ మండలం లో ఘనంగా కాంగ్రెస్ శ్రేణుల ప్రచారం
న్యూస్ ఇండియా
By Ramesh
On
మెదక్ జిల్లా చిలిపచేడ్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నార్యన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటి ఇంటి భారీ ఎత్తున ప్రచారం చేశారు ,ఇందులో భాగంగా రామదాసుగూడ ,బట్టు తండా ,గంగియేడుల గుడం మరియు సోమకపేట గ్రామంలో ప్రచారం చేశారు. మండల అధ్యక్షులు నార్యన్ రెడ్డి మాట్లాడుతు BRS తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలు ఇప్పటికే చాలా మోసపోయారు అని ఇప్పటికైనా ప్రజలు నిజమైన నాయకుడికి ఓటు వేసి గెలిపించుకోవాలి అని చెప్పారు. ఇందులో భాగంగా పార్టీ మండల అధ్య క్షుడు నార్యన్ రెడ్డితో పాటు వైటల్ రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి, పండరి రమేష్ , శేఖర్ పంతుల్, సుధీర్ రెడ్డి ,రమేష్ నాయక్, మల్లేశం , సుధాకర్ , శంకర్ మరియు వివిధ గ్రామల కాంగ్రెస్ కార్య కర్తలు పాల్గొన్నారు.
Views: 13
Tags:
Comment List