వాహనాల తనిఖీలో భారీగా నగదు పట్టివేత..

On
వాహనాల తనిఖీలో భారీగా నగదు పట్టివేత..

వాహనాల తనిఖీలో భారీగా నగదు పట్టివేత..

IMG-20231118-WA0104
అబ్దుల్లాపూర్మెట్ ఇన్స్పెక్టర్ ఎ. మన్మోహన్

అబ్దుల్లాపూర్మెట్, నవంబర్ 18 (న్యూస్ ఇండియా తెలుగు): అబ్దుల్లాపూర్మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో NH-65 రోడ్డు ఒఆర్ఆర్  పెద్దఅంబర్పేట్ దగ్గర, సంపూర్ణ హోటల్ ఎదురుగా శాసనసభ ఎన్నికల గురించి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తికి సంభందించిన డబ్బులు,  అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా, తగిన పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న రూ. 10,50,000/- (పది లక్షల యాభై వేలు రూపాయలు) సీజ్ చేసినట్లుగా అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎ. మన్మోహన్ తెలపడం జరిగింది. ఇట్టి స్వాధీనం చేసుకున్న నగదును రిటర్నింగ్  అధికారి ద్వారా, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కు అప్పగించడం జరిగింది అని ఇన్స్పెక్టర్ ఎ. మన్మోహన్ తెలిపినారు.

Views: 6

About The Author

Post Comment

Comment List

Latest News