పొట్ పల్లి లో బిఆర్ఎస్ షాక్

On
పొట్ పల్లి లో బిఆర్ఎస్ షాక్

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండల పరిధిలోని పొట్పల్లి గ్రామనికి చెందిన బిఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీ సురేష్ షేట్కార్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సంజీవ్ రెడ్డి సమక్షంలో మంగళవారం రోజు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నరూ 15 కుటుంబాలు సుమారు 80 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరినారు చేరిన వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గ్రామస్థులు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ లో 9 సంవత్సరంలో గ్రామంలో ఏలాంటి అభివృద్ధి పనులు జరగలేదు.తెలంగాణ రాష్ట్ర నీళ్లు నిధులు నియామకాలు కొరకు తెచ్చుకున రాష్ట్రంలో నీళ్లు రాలేదు నియామకాలు చేపట్టాలి నిధులు మంజూరు కాలే IMG-20231121-WA0022బిఆర్ఎస్ పార్టీ లో తాగిన ప్రాధాన్యత లేదు అన్నారు.త్యాగాలు లో తెచ్చుకున్నారు తెలంగాణ రాష్ట్రని తాగుబోతుల రాష్ట్ర గా మార్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ చేరినట్లు తెలిపారు.చేరినవారు ప్రకాష్, ఏశప్ప,ఎం. సాంబాజీ రావు, ఎం. సంతోష్, భగవంత్ రావు, మత్కూరి నర్షుగొండ, ఇస్మాయిల్, రవికుమార్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంగారెడ్డి రాంరెడ్డి సంతోష్ చారి, సాయిలు చారి, పండరి, సునంత్, దేవిదష్, నాగప్ప, అబ్రం, ఆనంద్, మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Views: 78

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ఖమ్మం మే 1 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ప్రస్తుతం ఉన్న కాలంలో వైద్యం అంటే ప్రజలు అడలెత్తిపోతున్నారు.వైద్యం పేరుతో కార్పోరేట్ వ్యవస్థ పేద ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.ఖమ్మం నగరంలో...
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా
పది ఫలితాలలో త్రివేణి ప్రభంజనం
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
ఆర్టీసీలో సమ్మె సైరన్