జోరుగా జారే ప్రచారా హోరు

నా ఆఖరి శ్వాస వరకు మీకు సేవ చేస్తా, నాకు ఒక అవకాశం ఇవ్వండి

On
జోరుగా జారే ప్రచారా హోరు

నా ఆఖరి శ్వాస వరకు మీకు సేవ చేస్తా, నాకు ఒక అవకాశం ఇవ్వండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా // అశ్వారావుపేటWhatsApp Image 2023-11-27 at 9.22.45 PM : అశ్వారావుపేట  నియోజకవర్గంలోని ము లకలపల్లి మండలంలో, శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో జోరుగా ప్రచార హోరు సాగింది, గ్రామాల్లో మహిళలు హారతులతో ఎదురొచ్చారు, గ్రామాలలో మహిళలు చిన్న పెద్ద ముసలి ముతక, చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో సంతోషంగా ఉత్సాహంగా పాల్గొన్నారు,కొన్ని గ్రామాల్లో మహిళలు రేటించిన ఉత్సాహం తో నృత్యం చేస్తూ ప్రచారం లో ఉన్న వారిని ఉత్సహ పరిచారు, జారే మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చానని, ఆఖరి శ్వాస ఉన్నంతవరకు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఉంటానని పేర్కొన్నారు, తనను మరియు కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు,తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఓ అవకాశం ఇవ్వాలి అని కోరారు,6 గ్యారెంటీ పథకాలను వివరిస్తూ ఆ పథకాలన్నీ కూడా ప్రజలకు మేలు చేసేవిగా ఉన్నాయని పేర్కొన్నారు, ములకలపల్లి మండలంలోని, కొమ్ముగూడెం, పూసుగూడెం, సత్యం పేట ప్రచార హోరు సాగింది, జారే అలుపు లేకుండా గెలుపు కోసం ఉత్సహం తో ప్రచారం లో పాల్గొన్నారు,ఈ కార్యక్రమం లో భాగంగా ములకలపల్లి మండలం ముఖ్య నాయకులు, కార్యకర్తలు పార్టీ అభిమానులు పాల్గొన్నారు,వీరితో పాటు తెదేపా నాయకులు మిత్ర పక్షాలు పాల్గొన్నాయి.జారే ప్రచార సభను విజయవంతం చెయ్యాలని అశ్వారావుపేట మండల కార్యకర్తలు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ యస్సీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ శ్రీమతి మందపాటి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Views: 25
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బొక్కల గుట్ట మైసమ్మను దర్శించుకున్న - ఫోక్ యాక్టర్ నీతూ క్వీన్ బొక్కల గుట్ట మైసమ్మను దర్శించుకున్న - ఫోక్ యాక్టర్ నీతూ క్వీన్
మంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట మైసమ్మ బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. బొక్కలగుట్ట సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న మైసమ్మ దేవాలయంలో ఫోక్ యాక్టర్...
జర్నలిస్టు శంకర్ ను పరామర్శించిన - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..
విలువైన ప్ర‌భుత్వ భూముల‌ను  కాపాడలంటూ అధికారుల‌కు ఆదేశం..
సౌదీలో ఆత్మహత్య గావించుకున్న గాంధారివాసి..!
ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల మాజి మంత్రి పువ్వాడ దిగ్ర్భాంతి
శ్రీయుత గౌరవనీయులు పూజ్యులు ఏ. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దివ్య సముఖమునకు...*
కమలం గూటికి చేరిన ఆరే రవీందర్..!