ఓటు హక్కును వినియోగించుకున్న అభ్యర్థి పల్లెర్ల మైసయ్య
భారతీయ స్వదేశీ కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గం అభ్యర్థి పల్లెర్ల మైసయ్య
On
యాదాద్రి భువనగిరి జిల్లా మండలంలోని పులిగిల్ల గ్రామంలో భారతీయ స్వదేశ్ కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లెర్ల మైసయ్య తమ స్వంత గ్రామమైన పులిగిల్లలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ఓటర్ మహాశయులు తన ఓటును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Views: 116
Comment List