ఉత్తమ యువ రాజకీయ విశ్లేషకుడిగా

అబ్దుల్ కలాం నేషనల్ నంది అవార్డు రవీంద్ర భారతిలో అందుకున్న

By Venkat
On
ఉత్తమ యువ రాజకీయ విశ్లేషకుడిగా

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు

రవీంద్ర భారతి హైదరాబాద్ : మాజీ రాష్ట్రపతి Dr.A.P.Jఅబ్దుల్ కలాం గారి జయంతి ఉత్సవాల సందర్భంగా రవీంద్ర భారతి లో  తెలంగాణ సంస్కృతి శాఖ మరియు కీర్తి ఆర్ట్స్ అకాడమీ సంయుక్తంగా ఏర్పాటు చేశారు.
వివిధ రంగాల్లో నిస్వార్థపూరితమైన ఉత్తమ ప్రతిభ కనబరిచిన వ్యక్తులకు అవార్డులు ప్రధానం చేశారు.
రాజకీయ విశ్లేషణలో సంబంధించి కర్ణాటక ఎన్నికల్లోD.K శివ కుమార్ ని సీఎం చేస్తారని అందరు భావించగా  సిద్ధ రామయ్య గారిని C.M చేస్తారని 3రోజులు ముందు Date 20 may 2023 లో ఆడారి నాగరాజు చెప్పారు అలాగే సిద్ధ రామయ్య నే సీఎం చేశారు .తెలంగాణ ఎన్నికలకు 90 రోజులు ముందే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 స్థానాలు గెలుచుకుంటుందని నియోజకవర్గాలతో సహా 2 September 2023 చెప్పారు కాంగ్రెస్ పార్టీ 8స్థానాలు  గెలుచుకుంది భద్రాచలం మినహా అన్ని నియోజకవర్గాలు ఆడారి నాగరాజు  చెప్పినట్టే గెలిచారు ఉమ్మడి వరంగల్ పాలకుర్తి నియోజకవర్గం BRS పార్టీ అభ్యర్థి ఎర్రబల్లి దయాకర్ రావు పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్విని  రెడ్డి గెలుస్తుంది అని 26 : November:2023 కౌంటింగ్ వారం రోజులు ముందే చెప్పారు కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని  రెడ్డి కూడా కూడా గెలిచింది.IMG-20231206-WA0353

Views: 6
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బొక్కల గుట్ట మైసమ్మను దర్శించుకున్న - ఫోక్ యాక్టర్ నీతూ క్వీన్ బొక్కల గుట్ట మైసమ్మను దర్శించుకున్న - ఫోక్ యాక్టర్ నీతూ క్వీన్
మంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట మైసమ్మ బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. బొక్కలగుట్ట సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న మైసమ్మ దేవాలయంలో ఫోక్ యాక్టర్...
జర్నలిస్టు శంకర్ ను పరామర్శించిన - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..
విలువైన ప్ర‌భుత్వ భూముల‌ను  కాపాడలంటూ అధికారుల‌కు ఆదేశం..
సౌదీలో ఆత్మహత్య గావించుకున్న గాంధారివాసి..!
ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల మాజి మంత్రి పువ్వాడ దిగ్ర్భాంతి
శ్రీయుత గౌరవనీయులు పూజ్యులు ఏ. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దివ్య సముఖమునకు...*
కమలం గూటికి చేరిన ఆరే రవీందర్..!