పెదపాటి అమ్మాజీదే సీటు.. క్లీన్ ఇమేజ్ కే జగన్ ఓటు

పాయకరావుపేట బరిలో ఏపీ ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్

On
పెదపాటి అమ్మాజీదే సీటు.. క్లీన్ ఇమేజ్ కే జగన్ ఓటు

ఏపీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత నేపథ్యంలో క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుల కోసం వైసీపీ అధిష్టానం వెతుకుతోంది. దీంతో పాయకరావుపేట అసెంబ్లీ బరిలో కొత్త అభ్యర్ధిని నిలుపబోతున్నారు. పార్టీ సర్వేల్లో పెదపాటి అమ్మాజీకే మొగ్గు ఉండటంతో స్థానికంగానూ సానుకూలత వ్యక్తమవుతోంది.

ఏపీలో ఎన్నికలు దూసుకువస్తుండటంతో వైసీపీ, టీడీపీ వ్యూహ ప్రతి వ్యూహాల్లో పూర్తిగా నిమగ్నమైపోయాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉండటంతో వారి ప్లేస్ ల్లో క్లీన్ ఇమేజ్ ఉన్న నేతల్ని వెతికేపనిలో వైసీపీ ఉంది. ఉత్తరాంధ్రలోని అనకాపల్లి జిల్లాలో ఎస్సీ నియోజకవర్గమైన పాయకరావుపేటలో టీడీపీ వంగలపూడి అనితను నిలిపేందుకు సిద్ధమవుతుండటంతో ఆ ప్లేస్ లో క్లీన్ ఇమేజ్ ఉన్న బలమైన మహిళా అభ్యర్ధిని నిలుపబోతోంది.  ఏపీ ఎష్సీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీని బరిలోకి దింపుతోంది. ammaii smiling photo

Views: 27

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..