జిల్లా కలెక్టర్ శశాంక గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్

జిల్లా కలెక్టర్ శశాంక గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్

*జిల్లా కలెక్టర్ శశాంక గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్*IMG-20231214-WA0004

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో కలెక్టర్ కె.శశాంక గారిని మహబూబాబాద్  ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గా గెలుపొందిన డాక్టర్ భూక్య మురళీ నాయక్ కు కలెక్టర్ అభినందనలు తెలిపారు.

Views: 24
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News