మున్సిపాలిటీ పరిధిలోని న్యూ గొల్లగూడెంలో పైప్ లైన్ లీకేజ్
పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు
On
ఇబ్బంది పడుతున్న పాదాచారులు,వాహనదారులు
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో నరేష్ )డిసెంబర్ 14: మున్సి పాలిటీ పరిధిలోని న్యూ గొల్లగూడెం ప్రధాన రహదారిపై వాటర్ పైప్ లైన్ లీక్ అవడంతో వరదలుగా నీరు పోతుంది.పాదాచారులు , వాహనదారులుఇబ్బందులు పడుతున్నారు. వార్డ్ కౌన్సిలర్, సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవట్లేదని స్థానిక ప్రజలు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Views: 144
Tags: Breakiing
About The Author
Related Posts
Post Comment
Latest News
03 Sep 2026 21:28:10
ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Comment List