జేవిఆర్ఓసిలో ఐఎన్టీయూసీ విజయోత్సవ సభ

పాల్గొన్న జనరల్ సెక్రెటరీ త్యాగరాజన్, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్

On

అధ్యక్షత వహించిన ఫిట్ సెక్రటరీ రామారావు

 జేవిఆర్   ఓసి  సత్తుపల్లిలో  పిట్ సెక్రటరీ రామారావు  అధ్యక్షతన విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు.ఈ సభకు ముఖ్యఅతిథిగా  ఐఎన్టీయూసీ   జనరల్ సెక్రెటరీ త్యాగరాజన్  ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్  హాజరై కార్మికులకు అభినందనలు కృతజ్ఞతలు  తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐఎన్టియుసి కార్మికులకు  ఇచ్చిన గ్యారంటీ హామీలను నెరవేరుస్తామని కార్మికుల ఆలోచన విధానానికి కట్టుబడి పని చేస్తామనిఅన్నారు.  ఈ కార్యక్రమంలో   సొసైటీ డైరెక్టర్ సమ్మయ్య , చెన్నకేశవరావు ,బాలకృష్ణ, సురేష్, తిరుమలరావు, క్రాంతి, కోటి, మరియు కిష్టారం ఓసి ఫిట్ సెక్రెటరీ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Views: 52

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్ సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) మార్చి 12 :జిల్లా ఎస్పీ  రోహిత్ రాజ్ ఆదేశానుసారం  యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్ లో భాగంగా 1టౌన్ సీఐ కరుణాకర్...
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు