గెలుపొందిన క్రీడాకారులకు ఏ జే ఆర్ బహుమతుల ప్రదానం

ఏజేఆర్ ఫౌండేషన్ వారి అధ్వర్యంలో

On
గెలుపొందిన క్రీడాకారులకు ఏ జే ఆర్ బహుమతుల ప్రదానం

 

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పహిల్వాన్ పుర్ గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి మండల స్థాయి క్రికెట్ పోటీలను జనవరి 5 తేదీ నుండి ప్రారంభించి జనవరి 11వ తేదీన ముగింపు కార్యక్రమం సందర్భంగా బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ మండల స్థాయి క్రికెట్ పోటీలలో మండల వ్యాప్తంగా 14 టీంలు పాల్గొనడం జరిగింది. ఈ ఈ క్రీడలలో మొదటి బహుమతి పొందిన టీం సభ్యులు వలిగొండ మండలం లింగరాజు పల్లి గ్రామానికి చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరిచి మొదటి బహుమతి 15,116 రూపాయలను, షీల్డ్ ఏ జేఆర్ ఫౌండేషన్ అధినేత జంగారెడ్డి చేతుల మీదుగా బహుమతిని అందజేశారు రెండో బహుమతిగా పహిల్వాన్ పూర్ గ్రామానికి చెందిన క్రికెట్ టీం సభ్యులు ప్రతిభ కనబరిచి రెండవ బహుమతి గా 10116, రూపాయలను, షీల్డ్ బహుమతిని ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి చేతుల మీదుగా బహుమతిని షీల్డ్ ని అందుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాభిమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. గత రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను మండల క్రికెట్ అభిమానులు టీములు

IMG-20240111-WA0831
బహుమతులను అందజేస్తున్న ఎలిమినేటి జంగారెడ్డి

 క్రికెట్ పోటీలలో పాల్గొనిన క్రీడాకారులు సద్వినియోగం చేసినందుకు వారికి ధన్యవాదములు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎజేఆర్ ఫౌండేషన్ సభ్యులు క్రికెట్ అభిమానులు క్రికెట్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Views: 28

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

'నాలా' ను కబ్జా చేసి మింగిన 'కొండచిలువ' డాక్టర్ నేహా చౌదరి 'నాలా' ను కబ్జా చేసి మింగిన 'కొండచిలువ' డాక్టర్ నేహా చౌదరి
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై  06, న్యూస్ ఇండియా : సంగారెడ్డి పట్టణం, జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగ, మురళీకృష్ణ ఆలయం వెళ్లే దారిలో ఆర్చ్...
ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు.
ముఖ్య అతిధి గా ‘టీజీఐఐసీ చైర్ పర్సన్’
కలెక్టర్ గారు 'ఒక' కన్నేయండి
ఓజోన్ హాస్పటల్లో దారుణం.. 
మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 10000 జరిమాన
దొంగతనంపై ఆరోపణతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్య