అయోధ్య రాముడి అక్షింతల కుసంగీ గ్రమంలో ఇంటింటా పంపిణీ అర్చకులు రాము శర్మ పంతులు

అయోధ్య రాముడి అక్షింతల కుసంగీ గ్రమంలో ఇంటింటా పంపిణీ అర్చకులు రాము శర్మ పంతులు

 టేక్మాల్  జైపాల్ రిపోర్టర్:  అయోధ్య రాముడి పూజిత అక్షింతలను జిల్లాలోని పలు గ్రామాల్లో శనివారం ఇంటింటికీ పంపిణీ చేశారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని కుసంగీ గ్రామంలో అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలకు గ్రామంలోని హనుమాన్‌ ఆలయంలో రాము శర్మ పంతులు ఆధ్వర్యంలో గ్రామస్తులు పూజలు చేశారు. ఈనెల 22న అయోధ్యలో రాముడు విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా తర్వాత ఇంట్లో దీపాలు వెలిగించి అక్షింతలను దేవుడి వద్ద ఉంచి కుటుంబసభ్యులపై చల్లాలని సూచించారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు పంతులు రామ్ శర్మ గారు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో పాడిపంటతో పిల్లా జెల్లలతో కొత్త పంటలతో అందరూ వేట సంతోషంగా ఉండాలని స్థానిక హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. మొగల్ రెడ్డి, వీరారెడ్డి, మల్లయ్య, యూసఫ్, భగవాన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అంజయ్య, సంగమేశ్వర్ గౌడ్, తుకారం, లడ్డు (మోగులయ్య), యాదయ్య, ప్రసాద్ గౌడ్, మల్లేష్ గౌడ్, జైపాల్, లక్ష్మణ్ గౌడ్, సత్య గౌడ్ మొల్లయ్య నారాయణరెడ్డి ప్రవీణ్, సాయిలు పాండు వెంకట్ గౌడ్ కృష్ణ రాము

Views: 9
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి
డోర్నకల్ : యువత రాజకీయాల్లోకి రావాలన్న  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి ప్రజలకు సేవ చేసేందుకు  డోర్నకల్ మున్సిపల్ ఎన్నికల్లో...
మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి
మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో  ఘనంగా పరాక్రమ్ దివాస్
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ మంథని శివ యాదవ్. 
గీత కార్మిక సొసైటీ అధ్యక్షుడిగా నక్క శివలింగం ఏకగ్రీవ ఎన్నిక..
అన్ని వసతులతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు..
త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆర్రైవ్, అలైవ్