తెలంగాణలో పలు చోట్ల భూకంపం
న్యూస్ ఇండియా రిపోర్టర్ జైపాల్: తెలంగాణలో పలు చోట్ల భూకంపం సంగారెడ్డి జిల్లా; జనవరి 27 తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో శనివారం పలు చోట్ల భూకంపం సంభవిం చింది. సంగారెడ్డి జిల్లాలోని ముంగి గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపిం చింది. భూప్రకంపనలతో భయాందోళనలకు గురైన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Views: 150
About The Author
Related Posts
Post Comment
Latest News
03 Sep 2026 21:28:10
ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Comment List