శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం..

ఆరుట్ల సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి..

On
శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం..

మానసిక ఆనందానికి శారీరక ఉల్లాసానికి క్రీడలు దోహదం చేస్తాయని ఆరుట్ల సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు

*శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం*

*గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం* 

*ఆరుట్ల సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి*

ఎల్బీనగర్/ఇబ్రహీంపట్నం, జనవరి28 (న్యూస్ ఇండియా తెలుగు):మానసిక ఆనందానికి శారీరక ఉల్లాసానికి క్రీడలు దోహదం చేస్తాయని ఆరుట్ల సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు

Read More ఫిబ్రవరి 4 ప్రపంచ కాన్సర్ దినోత్సవం.. క్విట్ టుబాకో బీ ఏ హీరో...

IMG-20240128-WA0104
బహుమతులు అందజేస్తున్న సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి

ఆరుట్ల గ్రామ పరిధిలోని బుగ్గతండాలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచిన జట్లకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మట్టిలో  ఉన్న  మాణిక్యాలను వెలికి తీసేందుకు గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తామని ఆయన అన్నారు.యువత క్రీడల్లో రాణించి ఉన్నత స్థానాలకు చేరాలని యువతకు సూచించారు. యువతకు చదువులతో పాటు క్రీడలు కూడా ముఖ్యమే అన్నారు. ఇలాంటి క్రీడలు నిర్వహించడం వల్ల యువతలోని వైపున్యాలను బయటకు తీయవచ్చని తెలిపారు. గెలుపోటములు ఆటలో సహజం  అన్నారు. ఎప్పుడు కూడా ఆటల,పోటీలలో ఓటమిని కూడా గెలుపుగా స్వీకరించాలని యువతకు సూచించారు. యువత అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. యువకులంతా కలిసికట్టుగా ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆరుట్ల ఎంపీటీసీ కావలి శ్రీనివాస్ గుడ్డిమల్ల చంద్రయ్య మార సురేష్ పున్నం రాము జానీపాషా చిందం ఐలయ్య టోర్నమెంట్ నిర్వాహకులు కాట్రోత్ వెంకటేష్ సపవట్ వినోద్  ప్రవీణ్ మోహన్ శ్రీకాంత్ సపవట్ గణేష్ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు

Read More సార్..ప్లీజ్ స్మోకింగ్ మానేయండి. "మాచన" అభ్యర్థన

Views: 9

About The Author

Post Comment

Comment List

Latest News

మైనర్ బాలికపై ప్రిన్సిపల్ దినవన్ రావు లైంగికదాడి: ఎస్ఎఫ్ఐ ఆందోళన... మైనర్ బాలికపై ప్రిన్సిపల్ దినవన్ రావు లైంగికదాడి: ఎస్ఎఫ్ఐ ఆందోళన...
మైనర్ బాలికపై ప్రిన్సిపల్ దినవన్ రావు లైంగికదాడి: ఎస్ఎఫ్ఐ ఆందోళన.. పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట...  పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట......
బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ బహుమతులు ప్రదానం
ఫిబ్రవరి 8, 9న జరిగే మత్స్య . మహిళ జాతీయ సదస్సు జయప్రదం చేయాలి..
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు కు జాతీయ పురస్కారం...
సార్..ప్లీజ్ స్మోకింగ్ మానేయండి. "మాచన" అభ్యర్థన
ఘనంగా ప్రారంభమైన పోలీస్ అన్యువల్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్ 
ఘనంగా ప్రారంభమైన పోలీస్ అన్యువల్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్