పులిగిల్లలో ఘనంగా ఎమ్మెల్యే కుంభం జన్మదిన వేడుకలు

కాంగ్రెస్ నాయకులు సంఘపాక మధు ఆధ్వర్యంలో

పులిగిల్లలో ఘనంగా ఎమ్మెల్యే కుంభం జన్మదిన వేడుకలు

IMG-20240208-WA1402

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో కాంగ్రెస్ నాయకులు సంఘపాక మధు ఆధ్వర్యంలో భువనగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్లెర్ల స్వామి, సంఘపాక రవి,వేముల నరసింహ, పల్లెర్ల యాదగిరి, రాములు కిషన్ కృష్ణస్వామి, చంద్రయ్య, అశోక్ భాస్కర్ హరీష్ అనిల్ ,పల్లెర్ల మల్లేష్ శ్రీను మహేష్ రాజు సురేష్ తదితరులు పాల్గొన్నారు

Views: 30

Post Comment

Comment List

Latest News