వలిగొండ నూతన ఎంపిడిఓ గా జితేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ
On

వలిగొండ మండల పరిషత్ కార్యాలయం లో నూతన ఎంపిడిఓ గా జితేందర్ రెడ్డి బుధవారం రోజున భాద్యతలు స్వీకరించారు. ఇక్కడ బాధ్యతలు నిర్వహించిన గీతారెడ్డి బదిలీపై వెళ్ళడంతో ఆ స్థానంలో నల్గొండ జిల్లా మాడ్గులపల్లి ఎంపిడిఓ గా పనిచేసిన జితేందర్ రెడ్డి ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులను సమన్వయపరిచి మండల అభివృద్ధి కోసం కృషి చేస్తానని,ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు.
Views: 257
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
06 Dec 2025 21:07:15
ఖమ్మం డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్)
ఖమ్మం రఘునాధపాలెం మండలం మంగ్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ ఏకగ్రీవమైనది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోతు భార్గవి...

Comment List