వేములవాడలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలు..!

- రాజన్న సన్నిధిలో కోడెను కట్టి మొక్కు చెల్లించుకున్నా నాయకులు..

On
వేములవాడలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలు..!

వేములవాడ, ఫిబ్రవరి17, న్యూస్ ఇండియా ప్రతినిధి

వేములవాడ పట్టణంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా శనివారం నిర్వహించారు. వేములవాడ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి  చల్మెడ లక్ష్మీనరసింహారావు నాయకత్వంలో కెసిఆర్  జన్మదిన సందర్భంగా కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని రాజన్న సన్నిధిలో స్వామివారికి కోడె మొక్కు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. FB_IMG_1708180700479

అనంతరం రాజన్న ఆలయం ముందు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థం మాధవి, పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, పొలాస నరేందర్, కౌన్సిలర్లు నిమ్మశేట్టి విజయ్, మారం కుమార్,  జోగిని శంకర్, యాచమనేని శ్రీనివాసరావు, నరాల శేఖర్, గోలి మహేశ్, కో ఆప్షన్ సభ్యులు బబూన్, నాయకులు రామతీర్థపు రాజు, కొండ కనకయ్య, కొండ నరసయ్య, సలీం, కందుల క్రాంతి కుమార్, కుమ్మరి శ్రీనివాస్ ముద్రకోల వెంకటేశం, మల్లేశం, వెంకట్ రెడ్డి, కమలాకర్ రెడ్డి, వెంగళ శ్రీకాంత్ గౌడ్, పోతు అనిల్ కుమార్,  వాసాల శ్రీనివాస్, అంజత్ పాషా, అక్రమ పాషా, హింగే కుమార్, లైశెట్టి మల్లేశం, భాస్కర్ రావు, పెంట బాబు,  దేవరాజు, బత్తుల మహెందర్ యాదవ్, పెరుమండ్ల రవిచందర్ గౌడ్, లిక్కడీ మహేందర్, ఇబ్రాహీం, కర్ల శేఖర్ తదితరులు ఉన్నారు.

FB_IMG_1708180695826

Read More కానరాని పాలకుర్తి మండల ఆర్ అండ్ బి

Views: 28
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News