వీధి కుక్కల స్వైర విహారం

భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు

On
వీధి కుక్కల స్వైర విహారం

కుక్కల దాడిలో లేగదూడ మృతి

మెడ్చెల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండలం : ఈ మధ్యకాలంలో వీధి కుక్కలు రెచ్చిపోయి చిన్నపిల్లలను, పెద్దలను, మూగజీవాలను సైతం వదలడం లేదు ఇలాంటి ఘటనే చౌదరిగూడ గ్రామంలో జరిగింది. లేగ ఆవు దూడ మీద వీధి కుక్కలు విడుచుకోపడ్డాయి ఈ దాడిలో మరణించిన లేగ ఆవు దూడ. దీని మూలాన గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు గ్రామ ప్రజలు కోరుతున్నారు.IMG-20240218-WA0132

Views: 24
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News