తోరూర్ మండలంలో పదో తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించి సూచనలు చేసిన డిఎస్పి

తోరూర్ మండలంలో పదో తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించి సూచనలు చేసిన డిఎస్పి

ఈరోజు SSC EXAMINATION లో భాగంగా మహబుబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని అన్ని పరీక్ష కేంద్రాలనుIMG-20240318-WA0034 తొర్రూర్ డిఎస్పి   V.  సురేష్ సార్  సందర్శించి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని ఉద్దేశంలో భాగంగా పరీక్ష సెంటర్ల దగ్గర బందోబస్తు సిబ్బందికి సూచనలు చేయడం జరిగింది. అలాగే St pauls స్కూల్ వద్ద లోపలికెలుతూ డిఎస్పి సర్ మొబైల్ ని అక్కడ బందోబస్తులో ఉన్న సిబ్బందికి అప్పగించడం జరిగింది. అలాగే మొబైల్ ఫోన్ తో ఎవరు లోపలికి వెళ్లొద్దని  చెప్పడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్సై జగదీష్, సిబ్బంది పాల్గొన్నారు.

Views: 50
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..