పదవి విరమణ పొందిన వైద్యులు

ఘనంగా సన్మానించిన వైద్య బృందం

On
పదవి విరమణ పొందిన వైద్యులు

గూడూరు మండలం అయోధ్య పురం పాఠశాలలో వీడ్కోలు సమావేశం

గూడూరు మండలంలోని అయోధ్య పురం పాఠశాలలో మంగళవారం నాడు నేత్ర వైద్యులు గత 38 సంవత్సరాలుగా అందించిన రేణుకుంట్ల.ప్రకాశం స్వర్ణలత దంపతులకు గూడూరు మండల వైద్య బృందం ఆధ్వర్యంలో పదవి విరమణ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డిప్యూటీ డిఎంహెచ్ఓ ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని పదవి విరమణ పొందుతున్న రేణిగుంట్ల ప్రకాశం స్వర్ణలత దంపతులకు సన్మాన కార్యక్రమం లో  శాలువాతో సత్కరించి బొకే అందించడం జరిగింది. 38 సంవత్సరాలు నేత్ర వైద్యులుగా చాలామందికి వైద్య సహాయం అందించిన ప్రకాశం కు అభినందనలు తెలిపారు. అదేవిధంగా గూడూరు మండలం అయోధ్య పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ యమునా  వారికి అభినందనలు తెలిపా

20240430_132005
నేత్ర వైద్యునికి పదవి విరమణ శుభాకాంక్షలు

రు కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ అంబరీష యమునా భరత రెడ్డి సర్దార్ తదితర వైద్యులు రేణిగుంట్ల ప్రకాశం స్వర్ణలత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Views: 36
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్ ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్
భద్రాచలం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 18: భద్రాచలం  మేడువాయి గ్రామంలోని డా. పాల్ రాజ్ ఇంజనీరింగ్  కాలేజ్ గ్రౌండ్‌లో భద్రాద్రి యువ ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రాద్రి యువ టి...
తాడిచెట్టు పై నుండి జారీన గీత కార్మికుడు 
కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం 
గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్
అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తున్న పంగిడి గ్రామం
వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం
కొత్తగూడెం  హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సులు