మృతుడి కుటుంబానికి 13వేల ఆర్థిక సహాయం

కాంగ్రెస్ మండల,బ్రాహ్మణపల్లి గ్రామ పార్టీ ఆధ్వర్యంలో

On
మృతుడి కుటుంబానికి 13వేల ఆర్థిక సహాయం

కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు బుడిగే.సతీష్.

మృతుడి కుటుంబానికి 13వేల ఆర్థిక సహాయం.

* మండల,గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.

IMG-20240505-WA1132(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి.వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)

గత పది రోజుల క్రితం గుండె పోటుతో మృతి చెందిన జున్నూరు.కుమారస్వామి కుటుంబానికి కాంగ్రెస్ మండల పార్టీ,బ్రాహ్మణపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి 13వేల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బుడిగే.సతీష్ మాట్లాడుతూ జున్నూరు కుమారస్వామి పార్టీలో చురుకుగా పనిచేసే బ్రాహ్మణపల్లి కార్యకర్తల అందరిని వెంటబెట్టుకొని కాంగ్రెస్ పార్టీ  కార్యక్రమాలలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేసేది. ఈరోజు జున్నూరు కుమారస్వామి లేకపోవడం బాధాకరమంటూ బుడిగ సతీష్ తెలిపారు. కార్యక్రమంలో  కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు బుడిగే.సతీష్,మాజీసర్పంచ్ పూనం యాకయ్య గ్రామ పార్టీ అధ్యక్షుడు సమ్మెట శ్రీను బత్తుల రామన్న భూపతి శ్రీను జున్నూరు వెంకన్న దొనికల రామచంద్రు గుర్రం ప్రభాకర్ మెరుగు కర్ణాకర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 376
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!