ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఆయుధ పూజ

On

ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఆయుధ పూజ న్యూస్ ఇండియా తెలుగు, గౌసుద్దీన్ – సీనియర్ జర్నలిస్టు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని దసరా పండుగ పురష్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయం నందు దుర్గామాత ప్రత్యేక పూజలు ఆయుధ పూజ వాహన పూజ నిర్వహించిన జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఎస్పీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపినారు ఈపూజ కార్యక్రమంలో డి.ఎస్.పి లు నాగభూషణం, రవి సిఐ లు సోమ్ నారాయణ్ సింగ్ శ్రీనివాస్ రాజశేఖర్ […]

ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఆయుధ పూజ

న్యూస్ ఇండియా తెలుగు, గౌసుద్దీన్ – సీనియర్ జర్నలిస్టు

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని దసరా పండుగ పురష్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయం నందు దుర్గామాత ప్రత్యేక పూజలు ఆయుధ పూజ వాహన పూజ నిర్వహించిన జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఎస్పీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపినారు ఈపూజ కార్యక్రమంలో డి.ఎస్.పి లు నాగభూషణం, రవి సిఐ లు సోమ్ నారాయణ్ సింగ్ శ్రీనివాస్ రాజశేఖర్ రవి కుమార్ నర్సింహ ఆర్ ఐ లు నర్సింహారావు శ్రీనివాస్ గోవిందరావు శ్రీనివాస రావు ఎస్ ఐ లు, ఆర్ఎస్ఐ లు, సిబ్బంది ఉన్నారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!