నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో రక్తదానం మరియు లైంగిక వ్యాధులపై డోర్ టు డోర్ అవగాహన కార్యక్రమం 

On
నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో రక్తదానం మరియు లైంగిక వ్యాధులపై డోర్ టు డోర్ అవగాహన కార్యక్రమం 

ఖమ్మం నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువ అధికారి అన్వేష్ చింతల, అకౌంటెంట్ మరియు ప్రోగ్రామ్ అధికారి భానుచందర్ సహకారంతో రక్తదానం మరియు లైంగిక వ్యాధులపై, పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ వారు ఖమ్మంలో కొన్ని డివిజన్స్ 50 ఇల్లు  డోర్ టు డోర్ తిరిగి అవగాహన ఇవ్వడం జరిగింది. "హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన పెంపొదిద్దాం హెచ్ఐవి రహిత సమాజాన్ని సాధిద్దాం" అనే అంశంపై అవగాహన కల్పించడం జరిగింది. తగు జాగ్రత్తలు పాటించకపోతే హెచ్ఐవి ఎయిడ్స్ ఎవరికైనా సోకవచ్చు మనలో చాలామందికి తన హెచ్ఐవి స్థితి తెలియదు. హెచ్ఐవి నాలుగు విధాలుగా మాత్రమే సోకుతుంది. అసురక్షిత లైంగిక సంబంధాల ద్వారా, కలుషితమైన సూదులు - సిరంజీల ద్వారా, కలుషితమైన రక్తాన్ని మరొక్కరికి ఎక్కించడం ద్వారా, హెచ్ఐవి సోకిన తల్లి నుండి పొట్టబోయే బిడ్డకు. పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ వారు డోర్ టు డోర్ అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ఏఎన్ఎం, ఆశా వర్కర్స్ కు, యూత్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపారు.

Views: 20
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

'సంగారెడ్డి' పరువు తీస్తున్న అవినీతి 'సంగారెడ్డి' పరువు తీస్తున్న అవినీతి
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 23, న్యూస్ ఇండియా : కొంత మంది 'అవినీతి అధికారుల కక్కుర్తి పనులవల్ల' సంగారెడ్డి పట్టణం పరువు పోతుందని, చాల...
అంతర్జాతీయ యోగా దినోత్సవం.
పెద్దకడుబూరు మండలంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు...
మభ్యపెట్టే నైపుణ్యం, సృజనాత్మకమైన దోపిడీ ‘సెయింట్ ఆంథోనీస్ విధానం’
ప్రభుత్వ ఆదాయానికి గండి, పరోక్ష దోపిడీకి సిద్ధం!
'ఇండ్లు' లేకున్నా 'ఇంటి నెంబర్' లు అమ్మబడును!
నిరంతరాయ విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు... డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు