ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి
ప్రముఖులు చిదురాల చంద్రయ్య..
On
భారతదేశంలో ప్రతి పౌరుడు తమ యొక్క అస్త్రం అయినటువంటి ఓటును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖులు చిదురాల చంద్రయ్య అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చికాటాయపాలెం గ్రామంలో తమ యొక్క ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని భారత పౌరులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖులు చిదురాల చంద్రయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో చిదురాల కృష్ణమూర్తి, తల్లాడి శ్రావణ్, చిదురాల సంతోష్,తల్లడి రంజిత్,చిదురాల సాయి రామ్,సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Views: 200
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
04 Feb 2026 00:07:37
పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ వారు మేరా యువ భారత్ వారి సహకారంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు మండలం సుదిమల్ల గ్రామంలో మరియు అశ్వాపురం...

Comment List