సీనియర్ అసిస్టెంట్ కొలిపాక సుమన్ అరెస్టు, రిమాండ్ కు తరలింపు...
By Ramesh
On
జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండలంలోని పడమటికేశవపూర్ గ్రామానికి చెందిన రైతు కోమ్మాటి రఘుపతి వ్యవసాయ భూమి వద్ద ఉన్న మిగులు భూమిని, రెవెన్యూ అధికారులు తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తామని లంచం తీసుకోని, తిరిగి ఇవ్వకపోవడంతో రైతు ఆత్మ హాత్య చేసుకున్న కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడైన సీనియర్ అసిస్టెంట్ కొలిపాక సుమన్ ను సోమవారం రోజున అరెస్టు చేసి,అతని నుండి సెల్ ఫోన్ ను ,రూ.60,000 నగదును సీజ్ చేసి కోర్టులో హాజరుపరుచగా మెజిస్ట్రేట్ రిమాండ్ విధించడం జరిగిందని బచ్చన్నపేట ఎస్సై సతీష్ కుమార్ తెలిపారు.
Views: 412
Tags:
Comment List