తొర్రూరు లో గంజాయి ప్యాకిట్లు డమ్మీ పిస్తోల్ ఆకారంలోని లైటర్ ను స్వాధీనం చేసుకున్న అబ్కారీ  పోలీసులు

తొర్రూరు లో గంజాయి ప్యాకిట్లు డమ్మీ పిస్తోల్ ఆకారంలోని లైటర్ ను స్వాధీనం చేసుకున్న అబ్కారీ  పోలీసులు

తొర్రూరు లో గంజాయి ప్యాకిట్లు డమ్మీ పిస్తోల్ ఆకారంలోని లైటర్ ను స్వాధీనం చేసుకున్న అబ్కారీ  పోలీసులుIMG-20240521-WA0066

గంజాయి స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గంజాయి పై నిషేధం విధించిన విషయం తెలిసిందే.అయినా కూడా గంజాయి స్మగ్లర్లు ఏమాత్రం తగ్గకుండా తమ పని తాము ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి సరఫరా చేసే ప్రక్రియను ఏ మాత్రం మానుకోవడం లేదు.ఇందులో భాగంగా...మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం కస్నా తండాలో నమ్మదగిన సమాచారం మేరకు ఆబ్కారీ పోలీసులు, కస్నా తండాకు చెందిన బానోత్ సోమన్న స్థలంలో గంజాయి ప్యాకేట్స్, డమ్మీ పిస్తోల్ ఆకారంలో ఉన్న లైటర్ దొరికినట్లు సమాచారం. అదేవిధంగా పట్టుకున్న గంజాయి 30 ప్యాకెట్స్ దొరికినట్లు సమాచారం వాటి విలువ సుమారుగా రూ.30 నుంచి రూ. 40 వెయ్యిల మధ్య ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఆబ్కారీ పోలీసులు తెలిపారు.

Views: 147
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి
డోర్నకల్ : యువత రాజకీయాల్లోకి రావాలన్న  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి ప్రజలకు సేవ చేసేందుకు  డోర్నకల్ మున్సిపల్ ఎన్నికల్లో...
మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి
మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో  ఘనంగా పరాక్రమ్ దివాస్
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ మంథని శివ యాదవ్. 
గీత కార్మిక సొసైటీ అధ్యక్షుడిగా నక్క శివలింగం ఏకగ్రీవ ఎన్నిక..
అన్ని వసతులతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు..
త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆర్రైవ్, అలైవ్